PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామికి విరాళం

1 min read

పల్లెవెలుగు వెబ్ కౌతాళం : మండల పరిధిలో ఉరుకుంద గ్రామంలో వెలిసిన *శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థాన రాజగోపురం కొరకు నంద్యాల వాస్తవ్యులు టి.వీరేశ్ కుమార్ వారి తల్లిదండ్రులు లేట్ తాండ్రపాటి కృష్ణమూర్తి మరియు టి రామచంద్రమ్మ పేరు మీద Rs.100,000/- చెక్కు రూపంలో విరాళంగా చెల్లించియున్నారు. దాతలకు దేవస్థాన ఆలయ అధికారులు  శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు,ఆశీర్వాదాలు కల్పించి,బాండు పేపర్ మరియు  శ్రీ స్వామి వారి ఫోటోను అందించి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో శివపుత్ర స్వామి మరియు దేవస్థాన సిబ్బంది  పాల్గొన్నారు.

About Author