PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైల మల్లన్నకు విరాళాలు

1 min read

పల్లెవెలుగు, వెబ్​ శ్రీశైలం: శ్రీశైల మహా క్షేత్రం జరిగే నిత్య అన్నదాన పథకానికి బెంగళూరుకు వాస్తవ్యులు లక్ష్మీనారాయణ భక్తుడు లక్ష రూపాయలు నిత్య అన్నదాన పథకానికి విరాళం ఇచ్చారు మరియు బెంగళూరు చెందిన మరొక భక్తుడు ధర్మరాజు గోసంరక్షణ నిధికి లక్ష రూపాయలు ఆలయ ఆలయ పదివేక్షకుడు రవికుమార్ కి అందజేశారు వీరికి స్వామివారి అమ్మవార్ల ప్రసాదాలు శేష వస్త్రాలు సమర్పించారు.

About Author