NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టిడిపి కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యం పడకండి

1 min read

ఆలూరు టిడిపి టికెట్ గౌ!! శ్రీ.మతి కోట్ల సుజాతమ్మకి

అందరూ కలిసికట్టుగా పనిచేసే మన ఆలూరు గడ్డపై టిడిపి పసుపు జెండాను ఎగరవేదం.

ఎవరు కూడా అపోహాలు దుష్ప్రచారాలు  నమ్మకండి.

పల్లెవెలుగు వెబ్ హొళగుంద  : ఈ సారి 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో గెలుపు తెలుగుదేశం పార్టీదే  ఆలూరు గడ్డపై ఎగిరేది కూడా పసుపు జెండానే  ఎమ్మెల్యే గెలుపొందేది కూడా మన శ్రీ.మతి కోట్ల సుజాతమ్మ,-ఈ రోజు హోళగుంద మండల కేంద్రంలోని స్థానిక_  తేరు బజార్ లో టిడిపి కార్యాలయం నందు  టిడిపి సీనియర్ నాయకులు వివిధ గ్రామాలకు చెందిన యువ నాయకులు అందరూ కలిసి సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా టిడిపి మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య టిడిపి మండల సీనియర్ నాయకులు సి.హెచ్ శేషగిరి  విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ. 2024 ఎన్నికల్లో టిడిపి పార్టీ ఘన విజయం సాధిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే  గౌ!! శ్రీ.నారా చంద్రబాబునాయుడు  పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం అని వారు అన్నారు. అదేవిధంగా ఆలూరు నియోజకవర్గం టిడిపి టిక్కెట్ కూడా మన గౌ!! శ్రీ.మతి కోట్ల సుజాతమ్మ  _అని వారు అన్నారు కాబట్టి కొంతమంది వ్యక్తులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మకండి అని వారు. టిడిపి కార్యకర్తలకు సీనియర్ నాయకులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు రామలింగ రెడ్డి,కూడ్లుర్ ఆదాం, ముద్దటామాగి తిమ్మారెడ్డి,కాకి సీతయ్య,కాలింగ ప్రసాద్, హెబ్బటం సవరప్ప,ఉపసర్పంచ్ గోపాల్,మల్లికార్జున,MD హళ్లి సుధాకర్ లద్దె అదేప్ప నేరనికి మల్లి సమ్మతి గిరి సీతయ్య నల్లారెడ్డి గజ్జోలి పూజారి నబి రసూల్ ముద్దతమాగి బజ్జన్నఐటిడిపి టిఎన్ఎస్ఎఫ్ నందమూరి అభిమానులు కోట్ల అభిమానులు దిడ్డి తిక్క స్వామి టిఎన్ఎస్ఎఫ్ మల్లికార్జున, సిబిఎన్ ఆర్మీ ముల్లా మొయిన్ ,itdp హనుమంతు రారవి సిద్దు తదితరులు పాల్గొన్నారు.

About Author