PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మా వ‌ద్ద చెప్పులు లేవా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: గాడ్సేను పొగిడిన బీజేపీ నేతలది తప్పు కాదా?, గాడ్సేను సమర్థించిన బీజేపీ ఏం చెప్తుంది? అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాహుల్‌ ఫొటోలను చెప్పులతో కొట్టండని కర్ణాటక బీజేపీ చెబుతోందని, తమ దగ్గర లేవా చెప్పులు అని అన్నారు. రాహుల్‌ ఫొటోలపై చెప్పులు పడితే.. మోదీ, షా ఫొటోలపైనా పడతాయన్నారు. హిందుత్వం, దేవుళ్ల పేర్లతో రాజకీయం చేయడం తప్ప బీజేపీకి ఏం తెలుసన్నారు.

                                        

About Author