PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సూపర్ సిక్స్ బాబు డోర్ టు డోర్ శంఖారావం

1 min read

పల్లెవెలుగు వెబ్  కల్లూరు : అర్బన్ 32 వ వార్డు టైలర్స్ కాలని (ముజఫర్ నగర్)లో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు “సూపర్ సిక్స్ బాబు డోర్ టు డోర్ శంఖారావం” కార్యక్రమంలో భాగంగా కాలని లో ఇంటింటికి తిరిగి పథకాల గురించి వివరిస్తూ సూపర్ సిక్స్ కరపత్రాలను పంచుతూ వైసిపి ప్రభుత్వంలొ వ్యతిరేక విధానాలను అడిగి తెలుసుకుంటున్న పాణ్యo మాజీ ఎమ్మెల్యే, పాణ్యo టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరు చరిత రెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పీయూ మాదన్న, మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ యన్ వి రామకృష్ణ,వార్డ్ నాయకులు టైలర్ నాగరాజు,ఖాజా బందే నవాజ్,సోమన్న, కెవి శేఖర్,రవి ప్రకాష్ రెడ్డి, కోటేష్ గౌడ్, జనసేన నాయకుడు సుధాకర్ మరియు టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author