NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంటింటికి తెలుగుదేశం…

1 min read

మార్పు కోరుకుంటున్న మంత్రాలయం ప్రజలు

వైసీపీ పాలనను తరిమికోడతాం అంటున్న కౌతాళం ప్రజలు

పల్లెవెలుగు వెబ్ కౌతాళం ప్రతినిధి : మండల కేంద్రమైన కార్యక్రమం నిర్వహించగా ప్రతి సారి ఎలక్షన్ ముందు వచ్చి హడావిడి చేయడం తప్ప బాలనాగి రెడ్డి చేసింది ఏమి లేదు :- మంత్రాలయం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.రాఘవేంద్ర రెడ్డి కేంద్రమైన అయినటువంటి మూడవ రోజు ఉదయం ఇంటిఇంటికి తెలుగుదేశం ప్రచారం లో మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి  శ్రీ ఎన్.రాఘవేంద్ర రెడ్డి  మరియు శ్రీ చుడి. ఉలిగయ్య  బీజేపీ ఈరన్న,జనసేన రామాంజినేయులు ,తెలుగు యువత సతీష్ నాయుడు , సురేష్ నాయుడు ఇంటి ఇంటికి ప్రచారం లో భాగంగా వైస్సార్ కాలనీ, తోట నగర్, రెడ్డినగర్, కటిగా కాలనీలలో మరియూ  ప్రజల వద్దకు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ,సూపర్ సిక్స్ గురించి ప్రజలకు అవగాహన చేస్తూ సైకిల్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి వేయించండి అంటూ ప్రచారం చేయడం జరిగింది.ప్రజలకు నీటి కొరత ఎక్కువగ ఉందని ఎ ఇంటీకి వెళ్లిన నీటి సమస్య తలెత్తుతుంది.నన్ను ఎమ్మెల్యే గా గెలిపించిన వెంటనే రెండు ఎస్. ఎస్.ట్యాంక్ లు కట్టిస్తా, ఎనిమిది సంవత్సరాలుగా నీటిని శుభ్ర పరచకుండానే  త్రాగు నీటిని కుళాయిలకు వదులుతున్నారని, ఆవేదన వ్యక్తం చేసారు. నా దృష్టికి తీసుకొచ్చిన ప్రతి  సమస్యను పరిష్కరిస్తా అని ప్రతి ఇంటి ఆడపడుచుకు అన్నతమ్ముడికి అవ్వతాతలకు మాట ఇచ్చారు. ఈసారి మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గా ఎన్ రాఘవేంద్ర రెడ్డి, మన కర్నూల్ ఎంపీ గా పంచలింగాల నాగరాజు  గెలిపించుకొని బాధ్యత తమదే అంటూ అడుగడున ప్రజలు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమం లో ఈ కార్యక్రమం లో కౌతాళం నీలకంఠ, కురువ వీరేష్, ముకన్నా,సిద్ధప్పన్న ఏరిగేరి రామలింగ, రామాంజులు,భీమేష్ ,కురువ రమేష్ ,ఓబుళపురం చిన్న సిద్దయ్య పెద్ద సిద్ధయ్య, ఉరుకుంద నర్సప్ప,రమేష్,వలి,సర్పంచ్ గోవిందు, రౌడుర్ బుడదొడ్డి,మల్లన్నట్టి సురేష్ నాయుడు,చిర్తపల్లి అల్లయ్య, చుడి సురేష్, తిప్పలేదొడ్డి ఈరన్న అంజి,కరిని మహానంది,మాజీ, బీజేపీ ఈరన్న,సిద్ధప్పన్న,మహంతేష్,వెంకటేష్ తిప్పలదొడ్డి లక్ష్మన్న,రౌడుర్ జనసేన మహమ్మద్,హుసేని, జనసేన మహబూబ్,మరియు సూర్య యూత్ గ్రామ టీడీపీ, బీజేపీ,జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author