PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్ఫూర్తి ప్రదాత… భారత రాజ్యాంగ నిర్మాత డా॥బి.ఆర్.అంబేద్కర్ జయంతి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసిన స్ఫూర్తి ప్రదాత… భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న  డా. బి.ఆర్. అంబేద్కర్  జయంతి సందర్భంగా మండల పరిషత్ కన్నడ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తున్న STU నాయకులు..ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. జె రమేష్ సీనియర్ ఎస్టియు నాయకులు, జి దొడ్డ బసప్ప, డి పాండురంగ, వై వెంకటేష్ మండల అధ్యక్షులు, కే శరణప్ప మండల కార్యదర్శి, ఎన్ ఈరన్న మండల ఆర్థిక కార్యదర్శి, బీ టి ఖలందర్ జిల్లా కౌన్సిలర్, బి గాదిలింగప్ప మరియు మీటా నాయక్ సార్, మొదలైన వారు పాల్గొనడం జరిగింద.

About Author