PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డా.బి.ఆర్​. అంబేద్కర్​కు ఘననివాళి

1 min read

పల్లెవెలుగు వెబ్​: భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీవర్గాల ఆశా జ్యోతి  Dr B.R.అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కర్నూలు డీఎంహెచ్​ఓ కార్యాలయ ఆవరణంలో డా.బి.ఆర్​ అంబేద్కర్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎస్సీ  ఎస్టీ ఉద్యోగుల యూనియన్​ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడారు. డా.బిఆర్. అంబేద్కర్​ జీవితం… ప్రపంచానికే ఆదర్శమన్నారు. కార్యక్రమంలో  యూనియన్​  అధ్యక్షుడు  కుమారస్వామి, సంపత్, కరుణానిధి , మద్దూరి.వెంకటస్వామి , యోసేపు, చిన్నరాముడు, రంగస్వామి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

About Author