డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా సామాజిక సమరసత ఆధ్వర్యంలో శినివారం డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిసి మద్దిలేటి విశ్వహిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు, ఎం. గోవిందరాజులు జిల్లా ఉపాధ్యక్షులు, ఈపూరి నాగరాజు జిల్లా కార్యదర్శి, గూడూరు గిరిబాబు జిల్లా సహకార దర్శి, వెలగల సాయిరాం జిల్లా బజరంగ్దళ్ కన్వీనర్, దేవరపోగు రామకృష్ణ జిల్లా ధర్మప్రసార ప్రముఖ, అయోధ్య శ్రీనివాసరెడ్డి జిల్లా కోశాధికారి, ప్రాంతం నుండి ప్రతాప్ రెడ్డి ప్రాంత విశేష సంపర్క విభాగం, గుడా సుబ్రమణ్యం ప్రాంత సహా కోశాధికారి, విజయుడు విభాగ ధర్మ ప్రచార ప్రముఖ, విశ్వంభర్జీ ఆర్ఎస్ఎస్ జిల్లా వ్యవస్థా ప్రముఖ, శివపురం మణికంఠ శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రఖండ కార్యదర్శి, సల్కాపురం బాబురావు శ్రీ వరసిద్ధి వినాయక ప్రఖండ ఉపాధ్యక్షులు, తేజ బజరంగ్దళ్ సంయోజక్ అభయాంజనేయ స్వామి ప్రఖండ మరియు డి.ఎస్.పి మెహబూబ్ భాష తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. అందరి సహకారంతో జగ్జీవన్ రామ్ కి నివాళులర్పించడం జరిగింది .