జిల్లాలో కరువు ….వలసలు..
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : వర్షం లేకా ఊరు కదులుతోంది చిన్నహ్యట గ్రామ ప్రజలు. గ్రామం నుండి దాదాపుగా 200 మంది దాకా మెరప తెంపడనికి గుంటూరుకు బయలుదేరారు చిన్నపిల్లలకు విద్యు ను దురం చేస్తున్నారు. కరువు కటకలా వల్ల గ్రామం బోసిపోయింది, కరువును నివారించాలి అంటే రైతు పంట పొలకు నీరు అందించాలి. నీరు అందించాలి అంటే వేదవతి ప్రాజెక్టు ను నిర్మించాలి అప్పుడే మన గ్రామం ప్రజలను కరువునుండి విముక్తి చెయ్యవచ్చు.