PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డ్ర‌గ్స్ కేసు.. షారుక్ కొడుక్కి క్లీన్ చిట్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసు విషయంలో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో యు టర్న్‌ తీసుకుంది. ముంబై క్రూయిజ్‌ డ్రగ్‌ కేసులో ఆర్యన్ ఖాన్‌కు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది ఎన్సీబీ. ఆర్యన్‌ ఖాన్ అమాయకుడని, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలో లేదని స్పష్టం చేసింది. 2021, అక్టోబర్‌ 3న ముంబై తీరంలో ఓ క్రూయిజ్‌ షిప్‌లో ఎన్సీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా.. ఆర్యన్‌ ఖాన్‌ అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే.

                           

About Author