PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం జ‌గ‌న్ ను క‌లిసిన డీఎస్సీ అభ్య‌ర్థులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను డీఎస్సీ1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు కలిశారు. ఉద్యోగాలు ఇవ్వడంపై సీఎంకు డీఎస్సీ98 అభ్యర్థులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడారు. డీఎస్సీ98లో అర్హత పొందిన వారికి ఉద్యోగం ఇస్తామని పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. 24 ఏళ్లనుంచి ఉన్న సమస్యను సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారని కొనియాడారు. 1998 డీఎస్సీ అభ్యర్థులు సీఎం జగన్‌కు రుణపడి ఉంటారని పేర్కొన్నారు.

                                                     

About Author