PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వేసవి కాలంలో ఉపాధి కూలీలు తగిన జాగ్రత్తలు పాటించాలి..ఏ పి ఓ

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: ఉపాధి హామీ పథకం కింద గడివేముల మండలంలోని ఎల్ కే తాండ గ్రామంలో జరుగుతున్న పనులను సోమవారం నాడు ఎపిఓ వెంకట రమణ పరిశీలించారు కూలీలతో మాట్లాడుతూ 272 కూలీలు తక్కువ కాకుండా ఇచ్చిన కొలతలతో పనిచేయాలని . వేసవికాలంలో తగిన జాగ్రత్తలు పాటించాలని. పని వద్ద టెంట్లు వాటర్ బాటిళ్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు అనంతరం ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీఓ వెంకటరమణ టెక్నికల్ అసిస్టెంట్ ప్రసాద్ ఆశా వర్కర్ సీనియర్ మేటి పాల్గొన్నారు.

About Author