NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముందస్తు అరెస్టు … చాలా దారుణం

1 min read

– ఫిబ్రవరి రెండో తేదీ శివ బాలకృష్ణ ముందస్తు బనగానపల్లె పోలీస్ స్టేషన్లో అరెస్టు

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో విజయవాడలో మూడో తేదీ జరగబోయే ఎఐటియుసి మహాసభకు వెళ్లకుండా బనగానపల్లె పోలీస్ స్టేషన్లో ముందస్తుగా కలిగి రాముడు శివ బాలకృష్ణ అరెస్టు చేయడం చాలా దారుణం కమ్యూనిస్టు ట్రేడ్ యున్లను నాయకులను అరెస్టు లతో ఆపలేరని. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని పరిపాలన గురించి ప్రశ్నించే వారిని గలమెత్తే వారిని అరెస్టులతో ఆపలేరని ధజమెత్తారు నాలుగు సంవత్సరాలు పరిపాలన గడుస్తున్న విద్యార్థులకు విద్యార్థినిలకు ఉద్యోగ అవకాశాలు కల్పించటాలో ఉద్యోగస్తుల జిపిఎస్ లు పాత పద్ధతిలో కొనసాగించుటలో ధరల నియంత్రణలో ఏపీ ప్రత్యేక హోదాలో హోదాల ఇచ్చిన కేంద్రం నుండి హామీలల్లో తెచ్చుటలో పలు విషయాలలో ఏపీ సీఎం విఫలం అయ్యాడని ఈ విషయాన్ని ట్రేడ్ యూనియన్లు ధర్నాలు దీక్షలు ద్వారా గలం ఏక్క నియకుండా పోలీస్ బెటాలియన్ ముమ్మరించడం ముందస్తు అరెస్టుల చేయడం లోను ముందుచూపుగా ఉంటున్న సీఎం పరిపాలన ఎందుకు వెనకబడుతున్నారో అర్థం చేసుకోవాలని రేడియన్ నాయకులు గజమెత్తడం జరిగింది.

About Author