PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నారాయణ పాఠశాలలో ముందస్తు నూతన సంవత్సరం వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక నారాయణ పాఠశాలలో ఏజీఎం రమేష్ కుమార్  ఆధ్వర్యంలో ముందస్తు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మొదట ప్రిన్సిపల్ సురేష్ కుమార్ కేక్ కట్ చేసి విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ విద్యార్థులు ఈ సంవత్సరంలో నూతన ఉత్సాహంతో ఉండాలని సంతోషంతో నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐ కొండలరావు ఏవో జాకీర్ హుస్సేన్ లు పాల్గొని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author