NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సహకార బ్యాంక్ ఉద్యోగుల సమస్య ల పరిష్కారం కొరకు కృషి చేస్తా

1 min read

 శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి చైర్మన్ KDCC

 పల్లెవెలుగు వెబ్ కర్నూలు:       కర్నూల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్  ఎంప్లాయిస్ యూనియన్ & YSRTUC అనుబంధ ఉద్యోగుల సంఘము కర్నూల్ యూనిట్ ఆధ్వర్యంలో డొన్ రోడ్డు హ్యాoగ్ అవుట్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన మహా జనసభ కు ముఖ్య అతిధిగా రాష్ట్ర YSRTUC అధ్యక్షుడు మరియు రాష్ట్ర ఫైబర్ నెట్  చైర్మన్  శ్రీ గౌతమ్ రెడ్డి గారు మరియు కర్నూలు మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి గారు లు హాజరు అయ్యారు. ముందుగా పెద్దా యన మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజ శేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి కార్యక్రమంను ప్రారంభించారు. ఈ సందర్బంగా  ఎస్ వి మోహన్  రెడ్డి గారు మాట్లాడుతూ  బ్యాంక్ ఉద్యోగులు మరియు YSRTUC కలిసి కట్టుగా పని చేస్తే మొదటి స్థానానికి చేరుకోవచ్చు అని తెలిపారు చైర్మన్ శ్రీమతి విజయ మనోహరి  మాట్లాడుతూ సంఘ ము నకు తన సంపూర్ణ సహాయం అందిస్తా ఆని తెలిపారు వారి సమస్య ల పరిస్కారం కొరకు తన పరిధి లో కృషి చేస్తాను ఆని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు CEO సుబ్బారెడ్డి  కర్నూలు & నంద్యాల జిల్లా YSRTUC జోనల్ ఇంచార్జీ కిషన్  DGM లు ఉమా మహేశ్వర రెడ్డి , నాగిరెడ్డి  KDDC కార్యవర్గ సభ్యులు వెంకట రమణ రెడ్డి సుధాకర్ రెడ్డి  చీఫ్ adviser సమ గోపాల్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ & KDCC AGM త్రినాథ్ రెడ్డి గారు ఇతర బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author