ఏపీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి వైస్ ఛాన్స్లర్ గా కర్నూలు వాసి ఎన్నిక
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి కర్నూలు జిల్లా వాసి డాక్టర్ చంద్రశేఖర్ వైస్ ఛాన్స్లర్ గా ఎన్నికైన సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. బీసీలకు అలాగే వెనుకబడిన కులాల వారి వెన్నంటే ఉంటూ, ఉన్నత పదవులు అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఐటి మినిస్టర్ లోకేష్ బాబు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వై. నాగేశ్వరరావు యాదవ్ తెలుగుదేశం పార్టీ వేసి యాదవ సాధికారిక సమితి రాష్ట్ర కన్వీనర్ మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అలాగే సత్రం రామకృష్ణుడు, జేమ్స్, పోతురాజు రవి మరియు జిల్లా నాయకులు రాష్ట్రస్థాయి నాయకులు పాల్గొన్నారు.