PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నికల చట్టం.. బుక్​ లెట్​ అందజేత

1 min read

కర్నూలు, పల్లెవెలుగు: వైస్సార్సీపీ  కర్నూలు లోకసభ అభ్యర్థి  బి. వై. రామయ్య, కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఇంతియాజ్ ఐ ఏ ఎస్ ,కోడుమూరు  అసెంబ్లీ అభ్యర్థి  డాక్టర్ సతీష్ కు  ఎన్నికల చట్టాలు, ఎన్నికల ప్రవర్తణ నియామవాళి బుక్ లెట్ లను అందించటం జరిగింది.  ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ లీగల్ సెల్ తయారు చేసిన బుక్ లెట్ ను వైస్సార్సీపీ లీగల్ సెల్ జోనల్ ఇంచార్జి ఎం. ప్రభాకర్, వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్లా రెడ్డి, జిల్లా అధ్యక్షులు పి. సువర్ణా రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షాశావాలి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author