PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నిక‌ల నోటిషికేష‌న్ ర‌ద్దు చేయాలి: జ‌నసేన

1 min read

ప‌రిష‌త్ ఎన్నిక‌ల నోటిషికేష‌న్ ర‌ద్దు చేయాలని కోరుతూ జ‌న‌సేన హైకోర్టు త‌లుపుత‌ట్టింది. ఈ మేర‌కు జ‌న‌సేన హౌస్ మోష‌న్ పిటిష‌న్ ను దాఖ‌లు చేసింది. ఎస్ఈసీ ఏక‌ప‌క్షంగా వ్యవ‌హ‌రిస్తోందని, రాజ‌కీయ‌పార్టీల అభిప్రాయాల‌ను తీసుకోలేద‌ని పిటిష‌న్ లో పేర్కొంది. సుప్రీం కోర్టు తీర్పుకు.. ఎస్ఈసీ వ్యవ‌హ‌రిస్తున్న తీరు విరుద్దమ‌ని తెలిపింది. ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు కొత్త నోటిఫికేష‌న్ ఇచ్చేలా ఆదేశాలివ్వాల‌ని కోరింది. జ‌న‌సేన పిటిష‌న్ స్వీక‌రించిన హైకోర్టు .. మ‌ధ్యహ్నం 2 గంట‌ల‌కు తీర్పు వెలువ‌రించ‌నుంది. ఇప్పటికే ప‌రిష‌త్ ఎన్నిక‌లు నిలిపివేయాల‌ని బీజేపీ కోర్టుకెళ్లింది.

About Author