NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎంఆర్​పిఎస్​ కమిటీ ఎన్నిక…

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: మందకృష్ణ మాదిగ  ఆదేశాల మేరకు వడ్ల రామాపురం గ్రామములో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం బుజ్జి ఆత్మకూరు మండల కన్వీనర్ వి పుల్లయ్య కో కన్వీనర్ ఎం బాలరాజు మండల కో కన్వీనర్ శ్యాము మాదిగల ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ నిర్మాణపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పి జిల్లా కో కన్వీనర్ శ్రీశైలం నియోజకవర్గం ఇన్చార్జి భాష పోగుల దరగయ్య మాదిగ హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాదిలకు వర్గీకరణ విషయంలో ఇచ్చిన మాట తప్పి వర్గీకరణ విషయంలో మాదిగలకు అన్యాయం చేశారని వాపోయారు వర్గీకరణ జరగకపోతే రాబోయే రోజుల్లో మాదిగ జాతి బిడ్డలు అన్యాయానికి గురి అవుతారని కచ్చితంగా వర్గీకరణ సాధించి మన బిడ్డలకు అన్యాయం జరగకుండా చూడాలని మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు  ఇచ్చే ప్రతి పిలుపుకు మనందరము సిద్ధమై  అన్నగారి ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి వర్గీకరణ సాధించాలని అందుకు మనందరం ఏకం కావాలని పిలుపునిచ్చారు అందులో భాగంగా గ్రామ కమిటీని ఎన్నిక చేశారు    గ్రామ అధ్యక్షులుగా కర్నాటి లింగస్వామిని అదేవిధంగా అధికార ప్రతినిధిగా, శ్రీధర్ ఉపాధ్యక్షులుగా, శీలం రాముడు ప్రధాన కార్యదర్శిగా, కే శివ శంకర్ కార్యదర్శిగా బాకీ .పెద్ద స్వామి సహాయ కార్యదర్శిగా ఎస్ రమేష్ కోశాధికారిగా, మస్తాన్ కార్యవర్గ సభ్యులుగా చిన్న సుబ్బయ్య కే .నాగ స్వామి కె .రాములు ఎం .చిన్నభూషన్న కే .రవి మాదిగలను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఓనమాల నాగేంద్ర వడ్లరామాపురం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author