NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంగోళ్లి రాయన్న సేన నూతన కమిటీ ఎన్నిక

1 min read

ఈరోజు, హోళగుంద మండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో సంగోళ్లి రాయన్న సేన ఆధ్వర్యంలో

 “నూతన మండల కమిటీనీ  ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది”.

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఈ సందర్భంగా హోళగుంద గ్రామానికి చెందిన చిన్న ని మండల అధ్యక్షుడిగా, ఉప ఉపాధ్యక్షుడుగా వందవగిలి శ్రీకాంత్ని, ప్రధాన కార్యదర్శిగా ఎండి హాల్లి శరణప్ప ని, వర్కింగ్ కమిటీ మెంబర్ గా మొదటమగి శేషన్న ని ,కోశాధికారిగా ఎల్లార్తి హనుమంతు ని ,కార్యవర్గ సభ్యుడుగా హెబ్బటం భీమేష్ మరియు మర్లమడికి ఉల్తప్ప ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా సంగొల్లి రాయన్న సేన,నూతన మండల కమిటీ సభ్యులు, మాట్లాడుతూ మమ్మల్ని  ఎన్నుకోవడం చాలా సంతోషకరమని ఈ పదవికి మేము న్యాయం చేస్తానని, సంగొల్లి రయన్న అడుగుజాడలో నడుస్తానని, ఏకగ్రీవంగా ఎన్నుకున్న కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సంగోల్లి రాయన్న సేన ఆలూరు తాలూకా అధ్యక్షుడు పరసాల ఉమేష్, ఉపాధ్యక్షుడు గంగాధర, తాలూకా ప్రధాన కార్యదర్శి మంజునాథ్ గౌడ్,వర్కింగ్ ప్రెసిడెంట్ శంబులింగ, హాలహర్వి మండల అధ్యక్షుడు వెంకటేష్ ప్రధాన కార్యదర్శి తిప్పేస్వామి, రేవన్న, గాదిలింగ, ఉమా శంకర్,పాండు, గాధిలింగ, మరియు కమిటీ సభ్యులు,మాదాసి మదారి కురువ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్మోహన్, మాదాసి మదారి కురువ జిల్లా అధ్యక్షులు రంగస్వామి, ప్రధాన కార్యదర్శి గర్జప్ప ,మండల నాయకులు ముద్దటమగి గాదలింగ, నరగల్ల sk గిరి, zp చైర్మన్ సేషప్ప, రవిస్వమీ,సిద్దప్ప, యూత్ నాయకులు, కార్యకర్తలు, సంగొల్లి రాయన్న అభిమానులు, కనక శ్రీ యూత్ నాయకులు, భారీ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

About Author