PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెంపుడు కూతురితో బిడ్డ‌ను క‌న్న ఎల‌న్ మ‌స్క్ తండ్రి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మూడేళ్ల క్రితం తన పెంపుడు కుమార్తె జానా బెజుడెన్‌హౌట్‌తో మరోసారి తండ్రినయ్యానంటూ తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో ఎల‌న్ మ‌స్క్ తండ్రి ఎరోల్ మ‌స్క్ వెల్లడించాడు. న్యూయార్క్‌ పోస్ట్‌ కథనం ప్రకారం..యూకేకి చెందిన టాబ్లాయిడ్‌ ఎర్రోల్‌ మస్క్‌ను తాజాగా ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో..ప్రపంచ సంతానోత్పత్తి రేటు తగ్గే అవకాశం ఉందంటూ వాషింగ్టన్ యూనివర్సిటీ ఓ డేటాను విడుదల చేసింది. ఆ నివేదిక ఆధారంగా ఎర్రోల్‌ మస్క్‌ మాట్లాడుతూ..తగ్గిపోతున్న జనాభాకు తన వంతు కృషి చేస్తున్నట్లు చెప్పాడు. మనం ఈ భూమిపై ఉన్నది పునరుత్పత్తి కోసమే. అందుకే జానాతో తొలిసారి 2017లో అబ్బాయి ఎలియట్ రష్‌కు, 2019లో పాపకు జన్మనిచ్చినట్లు తెలిపాడు.

                                                           

About Author