ఎమోషనల్ అయిన చిరంజీవి కూతురు !
1 min readపల్లెవెలుగువెబ్ : మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. రామ్ చరణ్ చెల్లెలు శ్రీజతో కలిసి ఆయన ముంబైలో కనిపించడంతో ఫోటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించారు. దీనికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక అన్నయ్య రామ్‌చరణ్‌తో కలిసి దిగిన ఫోటోలను శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘హగ్స్ అండ్ హగ్స్.. నేను బతకడానికి నాకు సంతోషాన్నిచ్చే చిన్న చిన్న విషయాలివే అంటూ ఎమోషనల్ అయ్యింది.