PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ రాజీనామా

1 min read

పల్లెవెలుగు  వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని దేవనూరు గ్రామంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న దండుగుల రామకృష్ణ రాజీనామా చేశారు.శనివారం మధ్యాహ్నం మిడుతూరు ఉపాధి హామీ పథకం కార్యాలయంలో నాఆరోగ్యం బాగా లేనందువలన నేను ఫీల్డ్ సరిగ్గా తిరగలేకపోతున్నానని నా రాజీనామాను ఆమోదించాలని కోరుతూ రాతపూర్వకంగా ఫీల్డ్ అసిస్టెంట్ రామకృష్ణ ఏపీఓ భూపన జయంతికి రాసిచ్చారు.రామకృష్ణ పదవికి రాజీనామా చేసినందువలన రాజీనామాను ఆమోదిస్తూ ఉద్యోగం నుండి తొలగిస్తున్నట్లు ఏపీఓ జయంతి తెలిపారు.గత సంవత్సరం నుండి ఫీల్డ్ అసిస్టెంట్ పై గ్రామంలో కొనసాగుతున్న వార్ కు తెరపడినట్లు అయ్యింది.

About Author