NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హైటెక్ లో ఆలరిస్తున్న సంక్రాంతి ముగ్గులు           

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : మారుతున్న టెక్నాలజీ కాలానుగుణంగా మనుషుల ఆలోచనలు శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటు న్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు వేసిన ముగ్గులు తమ టెక్నాలజీని ప్రదర్శిస్తున్నారు. సంక్రాంతి ముగ్గులు హైటెక్ లో అందరినీ ఆలరిస్తున్నాయి. మహిళలు సంక్రాంతి పండుగ ముగ్గులు ప్రపంచ నలుమూలలను ఒకే చోటుకు చేరే విధంగా దర్శనమిస్తున్నాయి. మొబైల్ సెల్ పై గూగుల్, ఇతర అన్ని యాప్లను పోలి ఉండేవిధంగా సంక్రాంతి ముగ్గులను వేసి మహిళలు వారి ప్రతిభను చాటుకున్నారు.

About Author