PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టైక్వాండో శిక్షణలో భాగంగా పరికరాలు అందజేత

1 min read

పల్లెవెలగు వెబ్ కర్నూలు: కర్నూల్ లో సోమవారం టైక్వాండో శిక్షణ కేంద్రం కింద వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో  కర్నూలు జిల్లా తరఫున కర్నూల్ ప్రెసిడెంట్ నగర రాఘవేంద్ర టైక్వాండో కి సంబంధించిన పిల్లలకి శిక్షణ కార్యక్రమంలో భాగంగా వాళ్లకి పరికరాలు  అందించడం జరిగింది.  పెద్దలైనటువంటి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ అయినటువంటి జయంతి వెంకటేశ్వర్లు  మరియు శాంతినగర్ శ్రీనివాస్ ప్రెసిడెంట్ శాంతినగర్  వాసవి క్లబ్ కి మరియు విజయ్ కుమార్ మరియు ఈ కార్యక్రమం కి వచ్చేసినటువంటి అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతున్నాము నమస్కారం.

About Author