PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగు, వెబ్​ ఎమ్మిగనూరు : ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుకు వేడుకలకు హాజరైన ఎమ్మిగనూరు పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షులు విశ్వనాథ రమేష్, ప్రధాన కార్యదర్శి పోలే వీరప్రసాద్, కోశాధికారి దోమ భీమేష్, ఆర్గనైజర్ సెక్రెటరీ మానా సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు S. శివదాస్, విశ్వనాథం రఘు, సలహాదారులు మాకం. నారాయణ, దేవి రెడ్డి రాజశేఖర్ జాయింట్ సెక్రెటరీ k. వీరేష్ ,యువజన సంఘం అధ్యక్షులు పోలే శ్రీనివాసులు, జాయింట్ సెక్రెటరీ మారా. శ్రీరాములు, విశ్వనాథం కృష్ణ, ఎంగలి రమేష్, గుడిపాటి మధు, సురా వెంకటేశులు,పడగ రాజు, గోవిందు తదితరులు పాల్గొన్నారు.

About Author