ESIC రిక్రూట్మెంట్
1 min read
పల్లెవెలుగువెబ్ : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఈఎస్ఐసీ
ఉద్యోగం : అసిస్టెంట్ ప్రొఫెసర్.
విద్యార్హత : మాస్టర్స్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎండీ,ఎంఎస్, డీఎన్బీ.
జీతం : 67,700 – 2,08,700 నెలకు
ఖాళీలు : 491
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 500
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 18-06-2022
చివరి తేది : 18-7-2022
అడ్రస్ : The Regional Director, ESI Corporation, Panchdeep Bahwan, Sector-16, (Near Laxmi Narayan Mandir), Faridabad – 121002, Haryana.
అధికారిక వెబ్ సైట్ : esic.nic.in