PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగులపై ఎస్మా.. వెనక్కి తగ్గిన మైనింగ్ శాఖ

1 min read

పల్లెవెలుగువెబ్ : ఎస్మా ఆదేశాలపై మైనింగ్‌ శాఖ వెనక్కి తగ్గింది. ఎస్మా ప్రయోగం పై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలోనే వెనక్కి తగ్గింది. అవసరమైతే ప్రభుత్వమే ఆదేశాలు ఇస్తుందని మైనింగ్‌శాఖ తెలిపింది. ఈ మేరకు ప్రొసీడింగ్స్‌ను మైనింగ్‌ శాఖ డైరెక్టర్‌ వెంకటరెడ్డి విడుదల చేశారు. ఇటీవల మైనింగ్ శాఖలో సమ్మె, ఇతర ఆందోళనలపై నిషేధం విధించింది. సమ్మెకి దిగితే ఎస్మా ప్రయోగిస్తామని మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మైనింగ్‌శాఖలో ఎస్మా ఉత్తర్వులపై ఉద్యోగులు నివ్వెరపోతున్నారు.

      

About Author