NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేసిన ఎస్సై

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: సంక్రాంతి సందర్భంగా సిబీ ఫ్రెండ్స్ లెవెన్ గడివేముల జట్టు క్రికెట్ పోటీలను ఏర్పాటు చేశారు ఈ పోటీలలో దాదాపు 46 జట్లు పాల్గొన్నట్టు ఫైనల్లో గెలుపొందిన జట్లకు సోమవారం నాడు నిర్వాహకులు స్పాన్సర్స్ కలిసి బహుమతులు అందజేశారు ముధముట్టి బహుమతి నంద్యాల ఫ్రెండ్స్ లేవన్ జట్టు 20,000 బహుమతి ట్రోఫీని జడ్పిటిసి ఆర్.బి తనయుడు ఆర్.బి మల్లారెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. రెండో బహుమతి సిబీ 11 టీం స్పాన్సర్ కదిరి కోట కిరణ్ కుమార్ భారత్ గ్యాస్.. చేతులు మీదుగా 15 వేల రూపాయల నగదు ట్రోఫీని అందుకున్నారు.. మూడో బహుమతి కింద బిలకలు గూడూరు ఖలిక్ టీం పదివేల నగదు ట్రోఫీ రామేశ్వరరావు చేతుల మీదుగా అందుకున్నారు నాలుగో బహుమతి కింద ఆళ్లగడ్డ టీం 5000 నగదు ట్రోఫీని గడివేముల ఉపసర్పంచ్ బాల చెన్ని. బొరుగులు శీను చేతులమీదుగా అందుకున్నారు.

About Author