PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్​ఎస్​వి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద జూనియర్ కళాశాల దగ్గర SSV ఆధ్వర్యంలో… చలివేంద్రం ప్రారంభం యువ నేత యస్ కె గిరి మాట్లాడుతూ ఎండాకాలం ఎక్కవగా ఉంది ఆదోని ఎల్లార్తి రోడ్డులో ప్రయాణకులు ఎక్కవగా తిరుగు ఉంటారు విద్యార్థులు కూడా పరీక్షలు రాస్తున్నారు. అందరికి అందుబాటులో ఉండే విదంగా ప్రతి సంవత్సరం కూడా (6వ సారి) చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాం SSV ఆధ్వర్యంలో అనేక సేవ కార్యక్రమం లో ముందు ఉంటాం అన్నారు.ఈ కార్యక్రమంలో Ysrcp నాయకులు సేశప్ప,ఎంపీటీసీ ఈరప్ప,కో కన్వీనర్ రవి, మరిమల్ల, మంజునాథ్ గౌడ్, గదిలింగ ,పంప ,చిన్న మంజు,నరిగాళ్లప్ప,  తదితలు ఫల్గొన్నారు.

About Author