NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ గ్రామ, బూత్ కమిటీల ఏర్పాటు: రామలింగారెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్​,, మహానంది: మహానంది మండలం లో గ్రామ మరియు బూతు కమిటీలు ఈనెల 25 లోపు పూర్తి చేయాలని మండల బాధ్యుడు బన్నూరు  రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. ఓటర్ లిస్టు ఆధారంగా కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని తెదేపా  మండల సమావేశంలో కోరారు. పగడ్బందీగా ఓటర్ లిస్టు ఆధారంగా ప్రణాళిక రచించాలని సూచించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుండే పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో మహానంది దేవస్థానం మాజీ శరణ్యం ప్రసాదరావు ,గాజులపల్లి ఆర్ఎస్ సర్పంచులఅస్లాం భాషమసీదుపురం మౌళి ఈశ్వరరెడ్డి ,గాజులపల్లె మహేశ్వర్ రెడ్డి ,తిమ్మాపురం ఉల్లి మధు బోడిఏ  దూల  మహేష్ ,కిలారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author