చిట్‌ఫండ్ కంపెనీలపై ఫిర్యాదు లేకున్నా.. సీఐడీ కేసులు
1 min readపల్లెవెలుగు వెబ్ నంద్యాల: ఏపీ సీఐడీ కేసులపై చిట్‌ఫండ్ కంపెనీల కేసులను, ఆర్థికశాఖలో నిధుల తరలింపును లింక్ చేస్తూ ట్వీట్ – చిట్‌ఫండ్ కంపెనీలపై ఫిర్యాదు లేకున్నా అనుమానంతో రాష్ట్రంలో సీఐడీ కేసులు పెట్టి అరెస్టులు చేస్తోంది – GPF సొమ్ము రూ.486 కోట్లు వారికి తెలియకుండా వారి ఖాతాల నుంచి మాయం చేశారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు – ఉద్యోగుల సొమ్మును తరలించిన ఆర్థికశాఖపై సీఐడీ కేసు ఎప్పుడు? – ఉద్యోగుల సొమ్ము మాయమైనట్లు నిర్ధారణ అయినా సీఐడీ ఎందుకు కేసులు పెట్టడం లేదు? : టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల నాగేంద్ర.