పదవి లేక పోయినా ప్రజా సమస్యలు ముఖ్యం : డా.ఆకుమళ్ళ.నాని
1 min read
ప్రజా సమస్యలపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తానన్న డా.ఆకుమళ్ళ.నాని
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: రాష్ట్రయం.బి.సి.కార్యాలయంలోడా.ఆకుమళ్ళ.నాని ని కలవడానికి యన్.టి. ఆర్.జిల్లానుంచి,వందల,సంఖ్యలోయువకులు,మహిళలు పాల్గొని సమస్యల గురించి డా.ఆకుమళ్ళ.నానితో చర్చించారు ఈ రోజుడా.ఆకుమళ్ళ.నాని ని కలవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది,అని అన్నారు యువత,మహిళలు, మాట్లాడుతూ ఈ రోజుల్లో ప్రజా సమస్యల పై ఎటువంటి పదవి లేక పోయినా..ఏ నాయకుడు స్పందించక పోయినా, మమ్మల్ని ప్రత్యేకంగా డా. ఆకుమళ్ళ.నాని వారి కార్యాలయం కు పిలిపించు కొని మా సమస్యల ను ప్రత్యేకంగా అడిగి తెలుసుకొని మా సమస్యలపై సానుకూలంగా స్పందించి మాతో ఎంతో ప్రేమగా మాట్లాడిన డా.ఆకుమళ్ళ.నాని కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని అన్నారు డా. ఆకుమళ్ళ. నాని మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రంలో పేద ప్రజలు ఉపాధి లేక, ఉద్యోగ అవకాశాలు లేక, వారి జీవనోపాధి కోసం ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు,ఎన్నో సమస్యల తో సతమతం,అవుతూన్నారు,వారికి రాష్ట్ర ప్రభుత్వం వారు ఎదుర్కొంటున్న సమస్యలపై కోంచం చొరవ చూపించే విధంగా వారి సమస్యలపై త్వరలో ఒక పరిష్కార మార్గం చూపించేలా మన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తానని అన్నారు.ప్రజా సమస్యలపై నా పిలుపు మేరకు వచ్చినయువతీ, యువకులు,మహిళలు పెద్ద ఎత్తున వచ్చిఇంతటి ప్రేమ,అభిమానం చూపిస్తున్నందుకు కృతజ్ఞతలుతెలియజేస్తూన్నాను అని అన్నారు. ఓ..యువత ఇకనైనా మేలుకో!సమస్య ఏదైన పరిష్కార మార్గం ఒక్కడే!