NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రతివిద్యార్థి శాస్త్రవేత్తగా ఎదగాలి

1 min read
రాకెట్ నమూనాలో ప్రధమ బహుమతి అందుకొంటున్న చమర్తి హర్షవర్ధన్ రాజు

– హెచ్​ఎం మడితాటి నరసింహారెడ్డి

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసంహరెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి శాస్త్ర వేత్తగా  ఎఫగాలన్నారు.సైన్స్ దినోత్సవవేడుకలను పురస్కరించుకుని విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాస రచన,ప్రాజెక్టు ఎగ్జిబిషన్  తదితర పోటీ పరీక్షలు నిర్వహించారు.గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ  ఉపాధ్యాయులు, విద్యారనీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author