ప్రతి కార్యకర్త పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలి
1 min read
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఎస్ డి పి ఐ ఆలూరు అసెంబ్లీ కార్యవర్గ సమావేశం ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఎఫ్ హమీద్ అధ్యక్షతన వహిస్తూనేడు హొళగుందలో ఆలూరు అసెంబ్లీ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి రహిమాన్ మాట్లాడుతూ బ్రాంచ్ మరియు బూత్ స్థాయి కార్యకర్తలకు రాబోయే ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఆదేశించారు .అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కార్యవర్గ సభ్యులు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులైన k. భాష m. బక్షి smd షఫీ k ఉబేదుల్లా m హరూన్ వార్డ్ మెంబర్ అబ్దుల్ రెహమాన్,మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.