NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆత్మ రక్షణకు టైక్వాండో క్రీడా ప్రతి ఒక్కరూ సాధన చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  మంగళవారం ఉదయం వెంకట రమణ కాలనీ  వున్న మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆఫీస్ లో  టైక్వాండో శిక్షకులు  వెంకటేశ్వర్లు శాలువా మెమొంటో తో అభినందిస్తున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీ సభ్యులు మానవతా కమిటీ సభ్యులు గోన్నూరు యుగంధర్ శెట్టి.మనోహర్ రెడ్డి, పాటిల్ హనుమ్మంతు.  మహబూబ్ బాషారెడ్డి,సుధీర్,మీనాక్షి రెడ్డి,ఈశ్వర్ రెడ్డి,ప్రభాకర్, పెద్ద మార్కెట్ కేఎంసి కింగ్ పార్క్ లో రోజు ఉదయం6-నుండి -7-30 వరకు టైక్వాండో శిక్షణ ఉచితంగా శిక్షణపిల్లలను ఆత్మ రక్షణకు ఉపయోగపడే టైక్వాండో.జిల్లా స్థాయి , రాష్ట్ర, స్థాయి జాతీయ స్థాయి లో విద్యార్థిని విద్యార్థులు రాణిస్తున్నారని తెలియజేశారుఎన్నో పథకాలు సాధించారు T.వెంకటేశ్వర్లు ను మానవతా ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అభినందించారు. T. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చిన్నతనం నుంచే ఆత్మ రక్షణ క్రీడా ప్రతి ఒక్కరూ సాధన చేయాలని తల్లిదండ్రులను తెలియజేశారు.

About Author