PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వెన్నుపూస రవీంద్రా రెడ్డి గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

1 min read

– కర్నూల్ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ముఖ్య అతిథిగా పాల్గొన్న కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు,జలవనరుల శాఖ చైర్మన్ హర్ష వర్దన్ రెడ్డి గారు, కోఆర్డినేటర్ కుమార స్వామి గారు మరియు మద్దయ్యా గారు.ఈరోజు కర్నూల్ నగరం లోని రాయల్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు మాట్లాడుతూ మన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా మన వెన్నపూస రవీంద్రా రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, వేయించి గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు కార్పొరేటర్లు ఇన్చార్జిలు కన్వీనర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author