PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డ్రాయింగ్ విభాగంలో సత్తాచాటిన పి.విష్ణువర్ధన్

1 min read

విద్యార్థిని అభినందించిన పాఠశాల ఎంఈఓలు,హెడమాస్టర్ 

పల్లెవెలుగు వెబ్ కడప : రవాణా శాఖ 35వ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమాలలో భాగంగా శనివారం 6వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన జిల్లా స్థాయి డ్రాయింగ్, ఎస్సే రైటింగ్, క్విజ్ పోటీలలో డ్రాయింగ్ విభాగంలో చింతకొమ్మదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి పి. హర్షవర్ధన్ కు మొదటి బహుమతి లభించింది.ఈ సందర్బంగా డ్రాయింగ్ పోటిల్లో జిల్లా స్థాయిలో మొదటి బహుమతి సాధించిన పి.హర్షవర్ధన్ సోమవారం పాఠశాల హెడ్మాస్టర్ శోభారాణి, ఎంఈఓ-1 వెంకటరామిరెడ్డి, రెండవ ఎంఈఓ రమాదేవి,ఆర్ట్స్ మాస్టర్ బి.గురయ్య లు విద్యార్థిని అభినందించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మా పాఠశాలలో చదువుతున్న విద్యార్ధి మొదటి బహుమతి సాధించి మా పాఠశాలకు పేరు ప్రతిష్టలు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు.

About Author