లోకాయుక్త ఉత్తర్వులను అమలు చేయండి : జంపాన శ్రీనివాస్ గౌడ్
1 min readపల్లెవెలుగు వెబ్ ఉయ్యూరు: కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామంలోని ఫారెస్ట్ భూములను 3,501 ఎకరాలగ్రామపంచాయతీ ఫారెస్ట్ భూములను స్వాధీనం చేసుకోండి. లోకయుక్త వారి ఉత్తర్వులు అమలు చేయండి .లోకాయుక్త ఉత్తరుల మేరకు కృష్ణాజిల్లాలో కృత్తివెన్ను మండలం ఇంతేరు ((విలేజ్ నెంబర్ 16 )గ్రామంలోని సర్వే నెంబర్ 94 లో గల 3,501 ఎకరాల గ్రామపంచాయతీ ఫారెస్ట్ భూములలో అధికారుల అనుమతి లేకుండా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఆక్రమించుకొని చెరువులను త్రవ్వి అవినీతి అధికారుల సహకారంతో సాగు చేస్తున్న 3,501 ఎకరాల భూములను స్వాధీనం చేసుకోవడానికి మత్స్యశాఖ అధికారులు, గ్రామపంచాయతీ అధికారులపై క్రమశిక్షణ చర్యల కొరకు భూములు స్వాధీనం చేసు కోవడానికి మత్స్యశాఖ, అధికారులు గ్రామపంచాయతీ, అధికారులపై క్రమశిక్షణ చర్యలు కొరకు ఫారెస్ట్ భూములు స్వాధీనానికి కృత్తివెన్ను తాహసిల్దార్ తగు చర్యలు తీసుకోగలందులకు, కృష్ణా జిల్లా కలెక్టర్ కు” స్పందన” లో విన్నవించడం జరిగిందని ఓ ప్రకటన ద్వారా సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు.