PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు కొంటే భారీ ప‌న్ను మిన‌హాయింపు

1 min read

PETALUMA, CALIFORNIA - SEPTEMBER 23: A Tesla car sits parked at a Tesla Supercharger on September 23, 2020 in Petaluma, California. California Gov. Gavin Newsom signed an executive order directing the California Air Resources Board to establish regulations that would require all new cars and passenger trucks sold in the state to be zero-emission vehicles by 2035. Sales of internal combustion engines would be banned in the state after 2035. (Photo by Justin Sullivan/Getty Images)

ప‌ల్లెవెలుగువెబ్ : ఎల‌క్ట్రిక్ వాహ‌నాల కొనుగోలు ప్రోత్స‌హించేందుకు భార‌త ప్ర‌భుత్వం కీల‌క చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇందులో భాగంగా భారీ ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌క‌టించింది. డీజిల్, పెట్రోల్ ధ‌ర‌లు ఆకాశాన్ని తాకిన వేళ‌.. ప్ర‌జ‌లు కూడ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ప్ర‌త్యేక పన్న ప్ర‌యోజ‌నాలు క‌ల్పిస్తోంది. భార‌త ఆదాయ‌పు ప‌న్ను చట్టాల ప్ర‌కారం వ్య‌క్తిగ‌తంగా వినియోగించే కార్లు ల‌గ్జ‌రి ఉత్ప‌త్తుల‌ కింద‌కి వ‌స్తాయి. అందువ‌ల్ల ఉద్యోగ‌స్తుల‌కు కారు రుణాల‌పై ఎలాంటి ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ల‌భించ‌వు. అయితే కొత్త‌గా చేర్చిన సెక్ష‌న్ 80ఈఈబి కింద రుణం తీసుకుని ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్‌ కొనుగోలు చేసిన వారికి మాత్రం ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80ఈఈబీ కింద రూ.1.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈవీ వినియోగాన్ని పెంచేందుకు ప్ర‌భుత్వం ఈ కొత్త సెక్ష‌న్‌ను తీసుకొచ్చింది.

                                   
           

About Author