PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పార్టీ నుంచి ప‌న్నీర్ సెల్వం బ‌హిష్క‌ర‌ణ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏఐఏడీఎంకే తాత్కాలిక జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి సంచలనం నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో తన ప్రత్యర్థి ఓ.పన్నీర్ సెల్వాన్ని పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే కారణంతో ఆయనపై తొలగింపు వేటు వేశారు. ఈ మేరకు ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు పన్నీర్ సెల్వం, పళని స్వామి చేపడుతున్న పార్టీ కోఆర్టినేటర్, జాయింట్ కోఆర్డినేటర్ పదవులను కూడా రద్దు చేశారు.

                                            

About Author