PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జపాన్ లో ఎన్టీఆర్ కు అభిమానులు !

1 min read

పల్లెవెలుగువెబ్ : జూనియర్ ఎన్టీర్ కు జపాన్ లోనూ అభిమానులు ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ కోసం జపాన్ వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ కు అపూర్వ స్వాగతం లభించింది. హోటల్ లో పనిచేసే నేపాలీ మహిళ ఒకరు వచ్చి ఒక ప్రత్యేకమైన లెటర్ అందజేసింది. తన గది బయట ఆ లేఖను జూనియర్ ఎన్టీఆర్ ఆశ్చర్యంగా చూడడమే కాకుండా చదివారు. ఆమెతో సంభాషించారు. ఆమె నేపాల్ కు చెందిన వ్యక్తిగా హోటల్ సిబ్బంది జూనియర్ ఎన్టీఆర్ కు వివరించారు. దీంతో తారక్ స్పందిస్తూ.. ‘‘ఓరి దేవుడా ఇక్కడ చాలా మంది ప్రజలున్నారు’’అని వ్యాఖ్యానించారు. తారక్ కు ఇచ్చిన లేఖపై ధన్యవాద్ అని రాసి ఉంది.

About Author