శ్రీశైలం నియోజకవర్గ కన్వీనర్ గా ఫారుక్
1 min readపల్లెవెలుగు , వెబ్ ఆత్మకూరు: సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు అసెంబ్లీ నియోజకవర్గం సోషల్ మీడియా విభాగ కమిటీ కన్వీనర్లు మరియు కో కన్వీనర్ల నియామకం శ్రీశైలం నియోజకవర్గం లో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. శ్రీశైలం నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ గాఆత్మకూరు పట్టణానికి చెందిన ఫారుక్ ని నియమించారు. ఈ సందర్భంగా ఫారుక్ మాట్లాడుతూ సోషల్ మీడియా శ్రీశైలం కన్వినర్ గా ఎన్నుకున్నందుకు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కి, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త భువనేశ్వర్ రెడ్డి, యువ నాయకుడు కార్తీక్ రెడ్డి , కి,సోషల్ మీడియా టీం హెడ్ కాశిపురం ప్రభాకర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలుసుకొని కృతజ్ఞతలు తెలిపారు.