PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శరవేగంగా… అన్నమయ్య జిల్లా ఎస్పీ, బంగ్లా నిర్మాణపనులు..

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి:అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణం గున్ని గుంట్ల రోడ్డు సమీపంలోని ఎస్పీ గారి క్యాంపు కార్యాలయం, బంగ్లా కు ఎంపిక చేసిన భవనాన్ని  జిల్లా ఎస్పీ శ్రీ కె.కె.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ గారు బుధవారం పరిశీలించారు. క్యాంప్ కార్యాలయం లో వసతుల ఏర్పాటు వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ ఆదేసించారు.స్థానిక అధికారులకు పలు సూచనలుచేశారు.ఈ కార్యక్రమంలో రాయచోటి అర్బన్ సి.ఐ సుధాకర్ రెడ్డి, లక్కిరెడ్డి పల్లి సి.ఐ రాజు  పాల్గొన్నారు.

About Author