PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అత్యంత వేగంగా రోడ్డు పనులు

1 min read

పల్లెవెలుగు వెబ్  బనగానపల్లె : పట్టణంలోగత మూడు నెలల నుండి పెట్రోల్ బంక్ నుండి GM ట్యాకీస్ వరకు వాహనాలు వెళ్లే టైంలో తీవ్ర దుమ్ము లేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగేది. గుర్తించిన గౌరవ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిగారు ఆలస్యం చేయకుండా కాటసాని తిరుపాల్ రెడ్డి గారితో  మాట్లాడి వెంటనే పనులు ప్రారంభించేలా చేయడం జరిగిందిజరుగుతున్న పనులు పరిశీలిస్తున్న కాటసాని తిరుపాల్ రెడ్డి గారు RWS AE సాయికృష్ణ గారు ఈసందర్బంగా పనులు వేగంగా జరుగుతుండడంతో పట్టణ ప్రజలు ముక్యంగా ఇక్కడి స్థానికప్రజలుసంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతుండడం విశేషంఈ కార్యక్రమంలో మనోహర్ రెడ్డి స్థానిక వార్డు మెంబెర్ సురేష్ కన్వీనర్ కంభగిరి హైదర్ తదితరులు  పాల్గొన్నారు.

About Author