PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేడే ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి ఫలితాలు విడుద‌ల‌

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు నేడు విడుద‌ల కానున్నాయి. గ‌తంలో ప్రక‌టించిన తేదీ మేర‌కు ఆగ‌స్టు 6న ఫ‌లితాలు విడుద‌ల చేస్తున్నారు. సాయంత్రం 5 గంట‌ల‌కు విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ ఫ‌లితాలు విడుద‌ల చేయ‌నున్నారు. విద్యార్థుల‌కు స‌బ్జెక్టుల వారీగా మార్కులు కేటాయిస్తారు. విడుద‌ల అనంత‌రం ఫ‌లితాల‌ను వెబ్ సైట్ల‌లో చూడ‌వ‌చ్చు. www.bse.ap.gov.in వెబ్ సైట్ లో ప‌దో త‌ర‌గ‌తి ఫలితాల‌ను చూడ‌వ‌చ్చు.

About Author