PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో ఐదో షోకు అనుమ‌తి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో సినిమాల ఐదో షోకు అనుమతి ఉందని మంత్రి పేర్నినాని తెలిపారు. ఒక షో చిన్న సినిమాకు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. చిన్న సినిమాల పోటీ లేకపోతే పెద్ద సినిమాలు ఐదు షోలు వేసుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రభుత్వ జీవోపై సీఎంకు దర్శకుడు రాజమౌళి ధన్యవాదాలు తెలిపారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి అందరూ సమానమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ జీవో ప్రకారమే టికెట్ రేట్లు ఉంటాయన్నారు. ఎవరికీ ప్రత్యేక మినహాయింపులు ఉండవని ఆయన స్పష్టం చేశారు.

                            

About Author