PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ వారం ఓటీటీలో విడుద‌ల‌య్యే చిత్రాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : థియేట‌ర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో సందిగ్ధత నెల‌కొన్న నేప‌థ్యంలో ప‌లు సినిమాలు ఓటీటీల్లో విడుద‌ల అవుతున్నాయి. ఈ కింది చిత్రాలు ఈ వారం ఓటీటీలో విడుద‌ల అవుతాయి.
కుడిఎడ‌మైతే..
ఈ సినిమా ‘ఆహా’ ఓటీటీలో విడుదల అవుతుంది. ఈ చిత్రంలో అమ‌లా పాల్ ప్రధాన పాత్ర పోషించారు. క్రైమ్, స‌స్పెన్స్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ప‌వ‌న్ కుమార్ ద‌ర్శకత్వం వ‌హించారు. ఆహా లో ఈ సినిమా ఈనెల 16న విడుద‌ల కానుంది.
నెట్ ఫ్లిక్స్ లో ..
– యానిమ‌ల్ కింగ్ డ‌మ్ – జులై 12 ,2021
– నెవ‌ర్ హ్యావ్ ఐ ఎవ‌ర్ ఎస్2 – జులై 15,2021
– గ‌న్ పౌడ‌ర్ మిల్క్ షేక్ ‍ – జులై 14, 2021
– ఫియ‌ర్ స్ట్రీట్ 3 – జులై 16, 2021
డిస్నీ+హాట్ స్టార్ ..
– ది వైట్ లోట‌స్ – జులై 13, 2021
– క్యాచ్ అండ్ కిల్ ది పాడ్ క్యాస్ట్ టేప్ – జులై 13, 2021
సోనీ లైవ్ ..
– వాజా – జులై 16, 2021
హెచ్ బీవో మ్యాక్స్ ..
స్పేస్ జామ్- ఏ న్యూ లెగ‌సీ – జులై 16,2021

About Author