NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎంగా ఉన్న‌ప్పుడు నాకు వ్య‌తిరేకంగా సినిమాలు తీశారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో సినిమా టికెట్ ధ‌ర‌ల త‌గ్గింపు వివాదంలోకి టీడీపీని ఎందుకు లాగుతున్నార‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. సినీ ప‌రిశ్ర‌మ తెలుగుదేశం పార్టీకి స‌హ‌క‌రించ‌లేదన్నారు. తాను ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు, ఈ మ‌ధ్య కూడ త‌న‌కు వ్య‌తిరేకంగా సినిమాలు తీశార‌ని అన్నారు. 2009లో చిరంజీవి పార్టీ పెట్టకుంటే అధికారంలోకి వ‌చ్చేవాళ్ల‌మ‌ని అన్నారు. పార్టీ పెట్ట‌క ముందు.. పెట్టిన త‌ర్వాత కూడ చిరంజీవి త‌న‌తో బాగానే ఉన్నార‌ని, ఇప్పుడు కూడ బాగున్నార‌ని చంద్రబాబు అన్నారు. రాజ‌కీయ పోరాటం ఆట‌లో ఓ భాగ‌మ‌ని చంద్ర‌బాబు అన్నారు.

                                                   

About Author